Ambani Wedding: అది పెళ్లి కాదు ఓ సర్కస్.. అనంత్ వెడ్డింగ్‌పై ఆలియా షాకింగ్ కామెంట్స్! అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉందంటూ ఆలియా కశ్యప్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 'నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By srinivas 11 Jul 2024 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Aaliyah Kashyap: ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై వేదికగా అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. Aliyah Kashyap (Anurag Kashyap's daughter) talks about the PR involved in the Ambani wedding on her Instagram channel. Influencers are being invited to promote wedding. Although this is hard to digest. They don’t need the PR thing to promote the wedding + it also takes away the… pic.twitter.com/kezmfnsk0b — Vineet Sharma (@Vineet_Sir_) July 8, 2024 ఈ మేరకు 'అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉంది. నేను కూడా ఆ సర్కస్‌ను ఫాలో అవుతున్నా. నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా పోస్ట్ వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. #wedding #akash-ambani #alia-kashyap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి