/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/afghanistan.jpg)
Afghanistan Into Semifinals: టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. తొలిసారిగా సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) వెళ్ళింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్ గెలుపుతో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది.
GOING TO THE SEMI-FINALS 🤯
Afghanistan defeat Bangladesh in a thriller 📲https://t.co/Jpe4CazJFY#T20WorldCup #AFGvBAN pic.twitter.com/3GLYcoXWtk
— ICC (@ICC) June 25, 2024
ఈ నేపథ్యంలో గ్రూప్-1 నుంచి సెమిస్ కు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చేరగా.. గ్రూప్-1 నుంచి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు వెళ్లాయి. ఈ నెల 27న ఉదయం ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు ఈ నెల 27న రాత్రి 8 గంటలకు తలపడనున్నాయి.
Afghanistan made it to the Semis
Well played Team, you deserve it.Joy of happiness and eyes in tears shows the enthusiasm and determination to reach in this spot.
Way to go Afghanistan 🇦🇫 pic.twitter.com/CX748ugeLK
— Tanmay Sutradhar 🇮🇳 (@thetanmay_) June 25, 2024
Nabi and his Afghanistan love playing in the West Indies 🔥
Congratulations, @ACBofficials 🇦🇫 pic.twitter.com/IaBfpcaHBs
— Rajasthan Royals (@rajasthanroyals) June 25, 2024