Aditi- Siddarth: అందరూ అనుకున్నట్లుగానే ప్రియుడు, నటుడు సిద్ధార్థ్ తో మూడుముళ్లకు సిద్ధమైంది అందాల భామ అదితిరావు హైదరీ. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు లోకం కోడై కూసిన విషయం తెలిసిందే. కాగా ఇన్నాళ్లకు తమ ప్రేమ వ్యవహారం నిజమేనని నిరూపించారు నటులు. అంతేకాదు ఏకంగా నిశ్చిత్తార్థం కూడా చేసుకుని రూమర్స్ ను నిజం చేస్తూ.. అభిమానులను ఆనందపరిచారు. అయితే ఈ విషయాన్ని కొద్ది రోజులు సీక్రెట్ గా దాచిన అదితి.. తన తల్లి ఒత్తిడితోనే సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Aditi rao Hydari: మా అమ్మకోసమే.. సిద్ధార్థ్‌తో ఎంగేజ్ మెంట్ పై అదితి ఓపెన్!
సిద్ధార్థ్ తో సీక్రెట్ ఎంగేజ్ మెంట్ పై అదితిరావు స్పందించింది. 400ఏళ్ల నాటి గుడిలో రహస్యంగా నిశ్చితార్థం జరుపుకోగా తన తల్లి ఒత్తిడితోనే ఈ గుడ్ న్యూస్ బయటపెట్టినట్లు తెలిపింది. 'అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా. దయచేసి మీడియాకు వెల్లడించు' అని అమ్మ పట్టుబట్టిందని చెప్పింది.
Translate this News: