Aditi rao Hydari: మా అమ్మకోసమే.. సిద్ధార్థ్‌తో ఎంగేజ్ మెంట్ పై అదితి ఓపెన్!
సిద్ధార్థ్ తో సీక్రెట్ ఎంగేజ్ మెంట్ పై అదితిరావు స్పందించింది. 400ఏళ్ల నాటి గుడిలో రహస్యంగా నిశ్చితార్థం జరుపుకోగా తన తల్లి ఒత్తిడితోనే ఈ గుడ్ న్యూస్ బయటపెట్టినట్లు తెలిపింది. 'అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నా. దయచేసి మీడియాకు వెల్లడించు' అని అమ్మ పట్టుబట్టిందని చెప్పింది.
/rtv/media/media_files/FGs9Wj6J1mxbByMvKCP9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-02T174824.037-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-27T161037.284-jpg.webp)