Adah Sharma : ఆ బాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో దిగిన నితిన్ హీరోయిన్.. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ అంటూ కామెంట్స్!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్లాట్ లోకి మన నితిన్ హీరోయిన్ అదా శర్మ దిగిందట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఆ ప్లాట్ లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని, ప్లాట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

New Update
Adah Sharma : ఆ బాలీవుడ్ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో దిగిన నితిన్ హీరోయిన్.. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ అంటూ కామెంట్స్!

Actress Adah Sharma Shifts To Sushant Singh Rajput Flat : బాలీవుడ్ (Bollywood) యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushant Singh Rajput) సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్లాట్ లోకి మన నితిన్ (Nithiin) హీరోయిన్ అదా శర్మ (Adah Sharma) దిగిందట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ఆ ప్లాట్ లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని, ప్లాట్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్ లో...

యంగ్ యాక్టర్ సుశాంత్ సింగ్ మరణాన్ని సినీ ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. హీరోగా ఎదుగుతున్న సమయంలో ఉన్నట్టుండి తన ప్లాట్ లో సూసైడ్ చేసుకోవడం సినీ పరిశ్రమనే కుదిపేసింది. ఎంతో పెద్ద కెరీర్ ఉన్న సుశాంత్ సింగ్ అతి చిన్న వయసులో మరణించడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయాయరు.

Also Read : చాందిని చౌదరీ ‘యేవమ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఆరోజే విడుదల..?

బాలీవుడ్ ఇండస్ట్రీలోని నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో దీనిపై చాలానే గొడవలు జరిగాయి. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న అదే ఫ్లాట్ లో హీరోయిన్ అదా శర్మ దిగింది. ఆమె ఈ ఫ్లాట్ లోకి అడుగుపెట్టి సుమారు నాలుగు నెలలు కావోస్తోందట. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.

అక్కడంతా పాజిటివ్ వైబ్స్...

అదా శర్మ తాజా ఇంటర్వ్యూలో సుశాంత్ ఫ్లాట్ గురించి మాట్లాడుతూ.." నాలుగు నెలల క్రితమే నేను ఈ ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యాను. కానీ నా మువు ప్రమోషన్స్ తో బిజీగా ఉండటం వల్ల సర్దుకోలేకపోయాను. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కేరళ, ముంబై లోని మా ఇళ్ల చుట్టూ చెట్లు ఉంటాయి. అందుకే ఇంటి చుట్టూ పచ్చటి వాతావరణం ఉన్న ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యా. అలాగే వేరే ఏం ఆలోచించకుండా ఈ ఫ్లాట్ లోకి మారాను" అంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు