Mrunal Thakur : 2 లక్షల చీరలో మృణాల్ స్టన్నింగ్ లుక్స్.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

నటి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ లుక్ తో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. తాజాగా 2 లక్షల ఖరీదు చేసే జార్జెట్ ఐవరీ చీరలో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చేతిలో మినీ బ్యాగ్, హై హీల్స్ తో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది ఈ అందాల భామ.

New Update
Mrunal Thakur : 2 లక్షల చీరలో మృణాల్ స్టన్నింగ్ లుక్స్.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

2 Lakhs Saree : మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సినిమాలు చేస్తూనే సోషల్ మీడియా(Social Media) లోనూ ఫుల్ ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన లుక్‌తో అభిమానుల హృదయాలను దోచుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా కిల్లర్ క్లాస్ లుక్(Killer Class Look) లో మరో సారి కుర్రకారు మతిపోగొడుతోంది మృణాల్.

publive-image

తాజాగా మృణాల్ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. 2 లక్షల ఖరీదు చేసే జార్జెట్ ఐవరీ చీరలో ఈ బ్యూటీ అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

publive-image

చేతిలో మినీ బ్యాగ్, హై హీల్స్ ధరించి స్టన్నింగ్ పోజులతో వావ్ అనిపిస్తోంది ఈ ముద్దు గుమ్మ. అద్భుతమైన మేకప్ తో ఆమె జుట్టుకు ఓపెన్ లుక్ ఇచ్చింది.

publive-image

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో బిజీగా సాగుతోంది.

publive-image

రీసెంట్ గా హయ్ నాన్న చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించి మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

publive-image

నటన, అందం, అభినయంతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న మృణాల్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

publive-image

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో 11 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

publive-image

చీరలో మృణాల్ స్టన్నింగ్ లుక్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

publive-image

Also Read: Ranbir kapoor: 3 సంవత్సరాల కష్టం … ‘రామాయణం’ కోసం రణ్‌బీర్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisment
తాజా కథనాలు