Ketika Sharma: రెడ్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ కేతిక శర్మ హాట్ లుక్స్

టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ స్టన్నింగ్ ఫోటోషూట్ తో గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. స్టైలిష్ గా హాట్ ఫోజులతో అందరినీ ఆకట్టుకుంటుంది.

New Update
Ketika Sharma: రెడ్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ కేతిక శర్మ హాట్ లుక్స్

Ketika Sharma: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతిక శర్మ. కొత్తగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకీ సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. ప్రస్తుతం ఈ భామ కెరీర్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది.

publive-image

కేతిక శర్మ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి సరసన నటించింది. 2021 లో విడుదలైన 'రొమాంటిక్' అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా సరే ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం తగ్గలేదు.

publive-image
నటనతోనే కాదు అందచందాలతో కూడా వావ్ అనిపిస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉండే కేతిక.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన మరో లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరలవుతుంది. ట్రెండీ రెడ్ డ్రెస్ ధరించి హాట్ ఫోజులతో అందరినీ ఆకట్టుకుంటుంది.

publive-image
రొమాంటిక్ తర్వాత కేతిక నాగ సౌర్య సరసన లక్ష్య, మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది. ఈ సినిమాలు కూడా ఒకే అన్నట్లుగానే ప్రేక్షకులను అలరించాయి.

publive-image
రీసెంట్ గా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో నటించింది. సూపర్ నేచురల్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను నటుడు సముద్రఖని డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కూడా చేస్తున్నట్లుగా కనిపించడం లేదు.

publive-image

కేతిక శర్మ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈ అమ్మడు 1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించింది. మోడలింగ్ తో కెరీర్ స్టార్ చేసిన కేతిక.. డబ్ స్మాష్‌ వీడియోలతో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది.

publive-image

Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..!

Also Read: Chiranjeevi: భార్యతో మెగాస్టార్ హాలిడే ట్రిప్.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు