OTT Trending Movies: ఒకప్పుడు థియేటర్ లో విడుదలైన చాలా రోజుల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెద్ద సినిమా, చిన్న సినిమా అని సంబంధం లేకుండా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఊహించని స్థాయిలో కోట్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఇక ఇటీవలే ఓటీటీలో విడుదలైన మూడు సినిమాలు మాత్రం రికార్డు వ్యూస్ తో.. టాప్ 3 ట్రెండింగ్ మూవీస్ గా సాగుతున్నాయి. ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పూర్తిగా చదవండి..OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..!
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న టాప్ 3 మూవీస్ ఇవే. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ టాప్ 1 ట్రెండింగ్ గా సాగుతోంది. టాప్ 2లో సల్మాన్ ఖాన్ టైగర్ 3.. ఇక టాప్ 3లో హిందీ బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్ '12th ఫెయిల్' ఉన్నాయి.
Translate this News: