Ketika Sharma: బీచ్ లో కేతిక వయ్యారాల వైభవం కేకో.. కేక!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతిక శర్మ హాట్ ఫోజులతో మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఈ ఫోటల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

New Update
Ketika Sharma:  బీచ్ లో కేతిక వయ్యారాల వైభవం కేకో.. కేక!

Ketika Sharma:  టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ..2021 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'రొమాంటిక్ 'సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ.. సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు ఈ ముద్దు గుమ్మకు. ప్రస్తుతం కెరీర్ లో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.

publive-image

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కేతిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బీచ్ లో ఈ బ్యూటీ హాట్ ఫోజులు అందరినీ కట్టిపడేస్తున్నాయి.

publive-image

రొమాంటిక్ తర్వాత కేతిక.. నాగ శౌర్య సరసన లక్ష్య, మెగా హీరో సరసన రంగరంగ వైభవంగా సినిమాల్లో నటించింది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు.

publive-image

సూపర్ నేచురల్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన బ్రో చిత్రాన్ని నటుడు సముద్రఖని డైరెక్ట్ చేశారు.

publive-image

ఈ అమ్మడు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ పెద్దగా లేనప్పటికీ.. అవకాశం మాత్రం బాగానే అందుకుంది. నటనతో పాటు గ్లామర్ తో కూడా వావ్ అనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో 3 మిలియన్ పై ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

Ketika Sharma

అందాల భామ కేతిక శర్మ 1995 డిసెంబర్ 24న ఢిల్లీలో జన్మించింది. మోడలింగ్ తో కెరీర్ స్టార్ చేసిన కేతిక డబ్ స్మాష్‌ వీడియోలతో ఫుల్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

Ketika Sharma

Ketika Sharma

Also Read: Nagababu: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్

Advertisment
తాజా కథనాలు