New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/crime-1.jpg)
AP Crime: గూడూరు లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని పై ఓ రౌడీ షీటర్ అఘాత్యానికి పాల్పడ్డాడు. యువతిని బెదిరించి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసిన రౌడీ షీటర్ గుజ్జుపల్లి వినయ్. విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. గమనించిన కుటుంబ సభ్యులు గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా కథనాలు