Big Breaking: పట్టపగలే గ్రామ వాలంటీర్ దారుణ హత్య..

కడపలోని ఎల్‌ఐసీ కార్యాలయ సముదాయంలో భవానీ శంకర్‌ అనే వాలెంటీర్‌ను..మల్లిఖార్జున అనే వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన భవానీ శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వీళ్లద్దరు ఎల్‌ఐసీలో కాంట్రాక్టు ఉద్యోగులు కాగా.. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Kotla Vemareddy: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ఆకస్మిక మృతి!

కడపలోని ఎల్‌ఐసీ కార్యాలయ సముదాయంలో దారణం జరిగింది. అక్కడ పనిచేస్తున్న భవానీ శంకర్‌ అనే వాలెంటీర్‌ను.. మల్లిఖార్జున అనే వ్యక్తి కార్యాలయంలోకి వచ్చి కొడవలితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన భవానీ శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున ఆర్ఎల్ సంస్థ టీమ్‌ లీడర్‌గా పనిచేస్తున్నాడు. భవానీ శంకర్, మల్లికార్జున ఇద్దరూ కూడా ఎల్ఐసీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు. వివాహేతర సంబంధం కారణంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి చిక్కుకున్న 40 మంది కూలీలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు