New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
Andhra Pradesh : విజయవాడ (Vijayawada) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాజీవ్ గాంధీ పార్క్ (Rajiv Gandhi Park) సమీపంలో స్కూల్ బస్ ఢీ (School Bus Accident) కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా గుర్తించారు.
Also Read : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం!
తాజా కథనాలు