Breaking : విశాఖ తీరంలో ఘోర ప్రమాదం.. 9 మంది మత్య్స కారులు...

విశాఖ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లిన కాసేపటికే.. అందులోని సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బోటులో తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి

New Update
జమ్మలమడుగులో హైటెన్షన్‌.. నేతలకు భారీగా భద్రత పెంపు!

Road Accident : విశాఖ తీరం(Visakha Beach) లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మత్స్యకారులు(Fishermen) బోటులో వేటకు వెళ్లిన కాసేపటికే.. అందులోని సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బోటులో తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్(KGH) కి తరలి చికిత్స అందిచారు.

విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు, స్థానిక నాయకులు కేజీహెచ్‌కు చేరుకున్నారు. అయితే మత్య్సకారులకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో మత్స్యకారులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు స్థానిక నాయకులు వారికి సూచించారు

Also read: రోటీలు చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే మీ ఫ్యామిలీ డేంజర్‌ లో పడినట్లే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు