ఓ రైతు పొలంలో పురుగుల మందు పిచికారీ చేసి ఇంటికి వచ్చాడు.. స్నానం చేయకుండా, బట్టలు కూడా మార్చుకోకుండా నిద్రపోయాడు. ఉదయం లేచే సరికి శవమై కనిపించాడు. ఇలాంటి కథ మనం అనేకసార్లు విని ఉంటాం. పురుగులమందులు ఎంత ప్రమోదకరమైనవో చెప్పేందుకు ఇది ఓ ఎగ్జాంపుల్ మాత్రమే. పొలంలో పురుగులను చంపేందుకు, పంటలను కాపాడేందుకు పెస్టిసైడ్స్ వాడుతుంటారు రైతులు. అయితే ఇవి కేవలం పురుగును మాత్రమే కాదు రైతుల ప్రాణాన్ని కూడా తోడేస్తున్నాయి. అమెరికా సైంటిస్టుల పరిశోధనలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి.
పూర్తిగా చదవండి..Pesticides: పురుగుల మందులతో క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో వెల్లడైన సంచలన నిజాలు
కీటకాలు, కలుపుమొక్కల బెడదను తగ్గించేందుకు భారత్‌లో వినియోగించే పలు రకాల పురుగుల మందులు క్యాన్సర్ కారకాలగా అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. 2-4 డి, అసిఫేట్, మెటొలాక్లోర్, మీథోమైల్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు.
Translate this News: