CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు వరుస ప్రమాదాలు.. కారణమేంటి?.. కుటుంబ సభ్యుల ఆందోళన సీఎం రేవంత్ రెడ్డిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సీఎం రేవంత్ మూడు సార్లు ప్రమాదల నుంచి తప్పించుకున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో కారు టైరు పేలింది. ఏ ప్రమాదం జరగపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. By V.J Reddy 09 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన రేవంత్ రెడ్డిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సీఎం రేవంత్ మూడు సార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో కారు టైరు పేలింది. ఏ ప్రమాదం జరగపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ALSO READ: 106 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ మార్చి 17 రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం సంభవించింది. పైలట్ అప్రమత్తం కావడంతో ఆ రోజు ప్రమాదం తప్పింది. అలాగే.. మార్చి 4 న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. సీఎం రేవంత్ కాన్వాయ్‌లో ఒకదానికొకటి 6 కార్లు ఢీకొన్నాయి. కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో ముప్పు తప్పింది. నెలలో 3 ప్రమాదాలు జరగడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదాలకు కారణాలు ఏంటని దిగులు చెందుతున్నారు. #cm-revanth #lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి