Air Travel : డొమెస్టిక్ ఎయిర్‌ట్రావెల్‌లో రికార్డు.. ఒకేరోజు 4,71,751 మంది విమాన ప్రయాణం!
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఈనెల 21న 6,128 విమాన సర్వీసుల్లో మొత్తం 4,71,751 మంది ప్రయాణించారని, ఇది ఆల్‌టైమ్ రికార్డ్ అని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి.