Viral Video: సబ్బును కేక్‌లా తిన్న చిన్నది..అసలు విషయం తెలిసి షాకైన జనం

సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్‌లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Viral Video: సబ్బును కేక్‌లా తిన్న చిన్నది..అసలు విషయం తెలిసి షాకైన జనం
New Update

Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్‌లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఆ వీడియోకి వారు ఇచ్చిన క్యాప్షన్ చూసి ఏం జరుగుతుందా..? అనే ఉత్కంఠగా చూస్తే.. చివరల్లో చూసి అందరికీ దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఉంది.

ఆ వీడియోపై ఓ లుక్ వెయ్యండి

అవునండి మీరు విన్నది నిజమే. ఇంతకీ ఆ వీడియో చూద్దాం పదండి. కొంతమంది చేసే విచిత్రమైన వీడియోలను చూస్తే అది నిజమా..? కాదా..? అనేలా అని షాకింగ్‌లో ఉంటాము. చివరికి ఓసిని ఇదేనా అనిపించేలా కొన్ని వీడియోలు ఉంటాయి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వెయ్యండి. ఆ వీడియోలో ఏముందంటే ఓ అమ్మాయి తనకు సబ్బు తినడం ఇష్టం అంటూ ఫేమస్ బ్రాండ్ సబ్బుని చేతిలో పట్టుకుంది. మరో చేతిలో లిక్విడ్ హ్యాండ్ వాష్‌ను పట్టుకుంది. ఈ రెండిట్లో ఏది టేస్టు బాగుంటుందంటూ ఏదో చాక్లెట్, బిస్కెట్ల తింటున్నట్టుగా ఇష్టంగా తీనేసింది. నిజంగానే ఆ అమ్మాయి సబ్బేనా అలా తినేస్తుందరా బాబోయ్ అన్నట్టుగా అందరూ టెన్షన్‌గా చూస్తుంటే చివరికి ఈ చిన్నది ఇచ్చిన ట్విస్ట్‌ ఇదేనా అనేలా ఉంది.

ఆ వీడియో అసలు విషయం ఏమిటంటే.. చివరిగా ఆ వీడియోలో ఆ సబ్బుని కట్ చేసి చూసినప్పుడూ అసలు విషయం అందరికీ అర్థమవుతుంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు అందరూ సబ్బుని తినడం ఏంట్రాబాబు అంటూ ఎంతో ఎక్సైటింగ్‌గా చూశారు. తర్వాత ఊహించుకుంటేనే ఏదోలా అనిపించిందంటూ థాంక్స్ గాడ్ హమ్మయా.. అనుకున్నారు. చివరగా ఆ వీడియోలో కట్ చేసి తిన్నది ఏమిటంటే కేక్ అంటూ కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన అందరూ పెద్ద షాకింగ్‌ల కామెంట్లు చేశారు.

ఇది కూడా చదవండి: బ్లాక్ హెడ్స్ సింపుల్‌గా తొలగించే చిట్కాలు

#sabsu-like-a-cake #viral-video #video-viral
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe