New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/srisailam-4.jpg)
Srisailam: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి పోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 870.10 అడుగులుగా ఉంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 142.0164 టీఎంసీలు గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి 62,214 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేసిన అధికారులు.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు