cinema: ప్రేక్షకులకు పండుగే పండుగ.. ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఏకంగా 23 సినిమాలు.. లిస్ట్ ఇదే!

వీకెండ్‌లో కొత్త సినిమాలు ఓటీటీలో పండగ ముందే వచ్చాయి. అర్జున్ దాస్‌ నటించిన బ్లడ్‌ అండ్‌ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్‌ సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అలాగే హిందీలో కాలా, జానేజాన్‌ వంటి వెబ్‌ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రావటంలో అభిమానులు ఖుషి అవుతున్నారు.

cinema: ప్రేక్షకులకు పండుగే పండుగ.. ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి ఏకంగా 23 సినిమాలు.. లిస్ట్ ఇదే!
New Update

వీకెండ్‌లో కొత్త సినిమాలు ఓటీటీలో పండగ ముందే వచ్చాయి. అర్జున్ దాస్‌ నటించిన బ్లడ్‌ అండ్‌ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్‌ సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అలాగే హిందీలో కాలా, జానేజాన్‌ వంటి వెబ్‌ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రావటంలో అభిమానులు ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా లేటెస్ట్‌ హాలీవుడ్ మెగ్‌ -2 కూడా ఓటీటీ(OTT )లోకి వచ్చింది.

అందుబాటులోకి

ఎప్పటిలాగే రేపు (శుక్రవారం సెప్టెంబర్‌ 22) కూడా కొన్ని సినిమా (movie)లు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఈ శుక్రవారం( Friday)లో పెద్ద చిత్రాలు మాత్రం రిలీజ్ కావడం లేదనే చెప్పాలి. కన్నడ బ్లాక్ బస్టర్‌ సప్తసాగరాలు దాటి, నేనే సరోజ, నెల్లూరి నెరజాణ, చీటర్, వంటి చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే.. ఓటీటీలో సినిమాల ముందే వచ్చేసింది. అర్జున్‌ దాస్‌ నటించిన బ్లడ్‌ అండ్‌ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్‌ సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అంతేకాదు హిందీలో కాలా, జానేజాన్‌ వంటి వెబ్‌ సిరీస్‌ ( web series)లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక లేటెస్ట్‌ హాలీవుడ్ మెగ్‌-2 సినిమా కూడా ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ వీకెండ్‌లో మరికొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి వాస్తున్నాయి. రేపటి ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఇంకేదుకు ఆలస్యం.. చూసి ఎంజాయ్ చేయండి మరి.

నెట్ ఫ్లిక్స్
➼ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్
➼లవ్ ఎగైన్
➼జానే జాన్
➼కెంగన్ అసుర సీజన్ 2
➼సిజర్ సెవన్ సీజన్ 4
➼సాంగ్ ఆఫ్ బండిట్స్
➼స్పై కిడ్స్: అర్మగెడ్డోన్

➼సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4
➼హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్
➼లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

➼నో వన్‌ విల్‌ సేవ్‌ యూ
➼ద కర్దాషియన్స్ సీజన్ 4
➼కింగ్ ఆఫ్ కొత్త
➼అతిథి
➼దిస్ ఫుల్ సీజన్ 2
జియో సినిమా
➼ఫాస్ట్ X
బుక్ మై షో
➼మెగ్ 2: ద ట్రెంచ్
ఆపిల్ ప్లస్ టీవీ
➼స్టిల్ అప్
లయన్స్ గేట్ ప్లే
➼హీల్స్ సీజన్-2
హోయ్‌చోయ్‌
➼శిబ్‌పూర్
అమెజాన్ ప్రైమ్
➼బ్లడ్ అండ్ చాక్లెట్
➼కసండ్రో
➼ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్

#a-festival #ott-movies #the-list #weekend #audience-23-movies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి