/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-1-3-jpg.webp)
Anakapalle Bus Accident: విశాఖపట్నం అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం.. మృతి చెందిన 12 ఏళ్ల బాలుడు
అనకాపల్లి - కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.… pic.twitter.com/ND4DmGUUQH
— Telugu Scribe (@TeluguScribe) April 12, 2024