లడఖ్(ladakh) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. లడఖ్ లోని లేహ జిల్లాలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి దూసుకు పోయింది. దక్షిణ లడఖ్ లోని న్యోమాలోని ఖేరీ ప్రాంతంలో ఈ ప్రమాదం(accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్(rescue operation) కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..ఘోర విషాదం… లోయలోకి దూసుకు వెళ్లిన వాహనం… 9 మంది జవాన్ల మృతి..!
లడఖ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. లడఖ్ లోని లేహ జిల్లాలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి దూసుకు పోయింది. దక్షిణ లడఖ్ లోని న్యోమాలోని ఖేరీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
Translate this News: