Chicago:అమెరికాలో గన్ కల్చర్‌కు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. అదేదో ఆట వస్తువు అన్నట్టు వాడుతున్నారు. ముఖ్యంగా యువత దీన్ని తెగ మిస్ యూజ్ చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం పెట్టిన చట్టాన్ని తమ స్వార్ధాల కోసం వాడుకుంటూ రెచ్చిపోతున్నారు. అమెరికాలో మరోసారి గన్ కల్యర్ తన పంజా విసిరింది. నిన్న చికాగోలో మూడు చోట్ జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. మూడు చోట్లా ఒకే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం కాల్పులుల జరిపిన ఉన్మాది పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.
పూర్తిగా చదవండి..US Gun Fire:చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి
అమెరికా అంటే గన్ కల్చర్ అన్నట్టు తయారైంది. ఈమధ్య మరీ ఎక్కవు అయిపోతోంది..తుపాకుల మోత మోగిస్తున్నారు. తాజాగా చికాగో ఓ ఉన్మిది రెచ్చిపోయాడు. మొత్తం మూడు చోట కాల్పులు జరిపాడు. ఇందులో మొత్తం 8మంది మరణించారు.
Translate this News: