New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
Bihar: బీహార్ లోని హాజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుల్తానాపూర్ లోని హరిహరనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరికొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 11,000 వోల్ట్ కరెంట్ లైన్ ట్రాలీ డీజే సిస్టమ్ కు తగలడంతో ఈ దారుణ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
తాజా కథనాలు
Follow Us