Viruses: మన చుట్టూ అనేక రకాల వైరస్లు ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధులకు కారణమవుతున్నాయి. అది కరోనా వైరస్ అయినా, నిఫా వైరస్ అయినా వాటి తీవ్రత గురించి ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. ప్రస్తుతం మిలియన్ల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న కొన్ని వైరస్లు ఇప్పటికీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాటి మూలం నేటికీ మిస్టరీగా మిగిలిపోయినప్పటికీ చాలా సంవత్సరాలుగా అవి మన మధ్య ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Viruses: ప్రపంచాన్ని వణికిస్తున్న వేల సంవత్సరాల నాటి 7 వైరస్లు
మన చుట్టూ అనేక రకాల వైరస్లు ఉంటాయి. కరోనా వైరస్, నిఫా వైరస్ లాంటి వాటి తీవ్రత గురించి ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. అయితే వేల సంవత్సరాల నాటి ముంది నుంచే ఉన్న వైరస్లపై పూర్తిగా తెలుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: