Lok Sabha : ముగిసిన ఆరో విడత పోలింగ్.. 486 స్థానాలు పూర్తి!

దేశంలో 6 విడత పోలింగ్ ముగిసింది. 58 లోక్ సభ స్థానాలకుగానూ జరిగిన పోలింగ్ శనివారం సాయంత్రం 5గంటలకు పూర్తైంది. ఇప్పటివరకూ 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగగా.. జూన్ 1న చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

Lok Sabha : ముగిసిన ఆరో విడత పోలింగ్.. 486 స్థానాలు పూర్తి!
New Update

Lok Sabha Elections 2024 : దేశంలో ఆరో విడత పోలింగ్ (6th Phase Polling) ముగిసింది. 58 లోక్ సభ (Lok Sabha) స్థానాలకుగానూ జరిగిన పోలింగ్ శనివారం సాయంత్రం 5గంటలకు ముగిసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తైందని, జూన్ 1న చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ (Polling) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 5 వరకూ మొత్తం 57.70 శాతం పోలింగ్ జరగగా.. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ (West Bengal) లో  77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Also Read : జగన్ పక్క ప్లానింగ్ తోనే ఇలా అన్నారు.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!

#6-phase-polling #2024-lok-sabha-elections #west-bengal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe