Central Bank of India : బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) తీపి కబురు అందించింది. తమ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 484 పోస్టులకు గానూ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టులకు ఆసక్తిగల, అర్హులైన అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలి సూచించింది.
పూర్తిగా చదవండి..Central Bank of India : సెంట్రల్ బ్యాంకులో 484 ఉద్యోగాలు..10వ తరగతి ఉంటే చాలు
నిరుద్యోగులకు ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి ఉత్తీర్ణతతో తమ శాఖలో ఖాళీగా ఉన్న 484 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగ అభ్యర్థులు జనవరి 9 వరకూ అప్లయ్ చేసుకోవాలని సూచించింది.
Translate this News: