India Population : ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా గల దేశాల్లో ఛైనా (China), ఇండియా (India) లు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం చైనా మన కంటే ముందుంది. అయితే ఐక్యరాజ్య సమితి గణాంకాలు ఫ్యూచర్‌లో చైనాను భారతదేశం అధిగమిస్తుందని చెబుతున్నాయి. అయితే భారత కేంద్ర ప్రభుత్వం మాత్రం మన దేశంలో జనాభా ఉత్పత్తి చాలా మట్టుకు కంట్రోల్‌కు వచ్చిందని చెబుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 36 రాష్ట్రాల్లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ కలుపుకుని జనాభా స్థిరీకరణను సాధించాయి చెబుతోంది. దీని ప్రకారం ప్రతీ మహిళకు సగటున 2.1 రేటు చొప్పున సంతానం కలిగి ఉన్నారని లెక్కలు చూపిస్తోంది. అయితే ఒక ఐదు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అధిక సంతానోత్పత్తి ఉందని తెలిపింది. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మేఘాలా, మణిపూర్‌లో సంతానోత్త్తి ఎక్కువగా ఉంది.
పూర్తిగా చదవండి..National : దేశంలో 31 రాష్ట్రాలు సంతానోత్పత్తిలో స్థిరీకరణ- కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలోని 36 రాష్ట్రాల్లో 31 రాష్ట్రాలు జనాభా స్థిరీకరణకు చేరుకున్నాయని చెబుతోంది కేంద్ర ప్రభుత్వ డేటా. ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.1గా ఉందని తెలిపింది. ఇది భవిష్యత్తులో భారత జనాభా పెరుగుదలను కంట్రోల్ చేస్తుందని భారత ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
Translate this News: