Weight Lose Exercises: ప్రస్తుత జీవితంలో ఎన్నో రకాల ఫుడ్స్ తిని చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఆ బరుతు తగ్గాటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఎలాంటి వ్యాయామాలు చేసినా ఫలితం తక్కువే ఉండదు. ఈ చేస్తే శారీరక శ్రమ తప్ప పడుతున్న కష్టమంతా వృధా అవుతుంది. అలాంటి వాళ్ల కోసం ఈ మూడు వ్యాయమాలు ఎంతో మంచిగా ఉపయోగపడతాయి. అంతేకాదు చాలా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే.. మంచి ఆరోగ్యంతోపాటు మంచి ఫిట్‌నెస్‌గా ఉంటారు. ఇంతకీ ఆ వ్యాయాలు ఎలా చేయాలి..? ఈ మూడు వ్యాయమాలు కనీసం 20 నిమిషాలు చేయాలి. దీనిని కొన్ని పర్యాయాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికి కెటిల్‌బెల్స్, రోయింగ్ మెషిన్ ఉండాలి.
రోజూ ఇలా ట్రై చేయండి
ముందుగా రోయింగ్ మెషిన్‌పై మీరు కూర్చొని ముందుకు వెనక్కు రోప్‌ని పట్టుకుని వెళ్తుంటే కండరాలను ఫిట్ ఉంటాయి. దీంతోపాటు కాళ్లకి, చేతులకి మంచి వ్యాయామం అవుతుంది. ఇలా చేస్తే మొత్తం బాడీ అంతా కదలుతుంది కావునా.. కేలరీలు వేగంగా తగ్గి కాళ్లు, చేతులు, భుజాలు బలోపేతం అవుతాయి. హృదయ స్పందన రేటు కూడా మెరుగుపడుతుంది.
బాడీ ఫ్లాట్‌గా ఉండాలంటే కెటిల్ బాల్స్‌తో పుష్ అప్‌లు చేస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరిగి పొట్ట ఫ్లాట్‌గా ఉంచుతుంది. శరీరం మొత్తం బ్యాలెన్సింగ్ చేసే వ్యాయామం చేస్తాం కావున తొందరగా బరువు తగ్గుతారు. ఒకవేళ కెటిల్ బాల్స్‌తో చేయడం ఇబ్బంది అయితే అవి లేకుండా ఒట్టిగా నేలపై చేసిన మంచి ఫలితం ఉంటుంది.
ఈ కెటిల్ బాల్స్‌ని పట్టుకుని పైకిలేపి వదలడం. దీనికి ముందుగా నుంచొని ముందుకు వంగి కాళ్లని ఏ మాత్రం వంచకుండా ఆ బాల్స్‌ని కింద నుంచి పైకి తీయడం, దించడం ఇలా 10 నిమిషాలు చేయాలి. ఇలా చేస్తే భుజాలు, నడుముకి చాలా మంచిది. దీని వలన కటి భాగంలో కొవ్వు కరిగి తొడలు సన్నబడేందుకు ఉపయోగపడుతుంది. ఈ మూడింటిని ప్రతీరోజూ 10 నుంచి 20 నిమిషాలు చేస్తే ఫిట్‌గా ఉంటారు. బరువు తగ్గి నాజూగ్గా కచ్చితంగా ఉంటారని అంటున్నారు.
ఇది కూడా చదవండి: గుడ్లు..ఆకుకూరలు కలిపి తింటే ఏ సమస్యలు వస్తాయి..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Weight Lose Exercises: త్వరగా బరువు తగ్గించే 3 వ్యాయామాలు..తప్పక ట్రై చేయండి
ప్రస్తుత జీవితంలో ఎన్నో రకాల ఫుడ్స్ తిని చాలా మంది బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలనుకేనేవారు రోయింగ్ మెషీన్, కెటిల్ బాల్స్, కెటిల్ బాల్స్‌తో పుష్ అప్‌లు లాంటి వ్యాయమాలు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.
New Update
Advertisment