New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ycp-list-jpg.webp)
YCP Star Campaigners List: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసీపీ మరింత స్పీడ్ పెంచింది. తాజాగా, వైసీపీ 37 మందితో స్టార్ క్యాంపైనర్ల జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సామాన్య కార్యకర్తలకు కూడా చోటు కల్పించింది. లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం..!
తాజా కథనాలు