Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. వేదిక మరోసారి మార్పు..!

ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్
New Update

Chandrababu Swearing Ceremony: ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా, ముందుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అమరావతిలో జరుగుతుందని ప్రచారం జరిగింది.

అయితే, వర్షాలు పడుతుండటంతో అమరావతిలో నేల చిత్తడిగా మారింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంతం మార్చారు. అమరావతి నుంచి గన్నవరంకు ఛేంజ్ చేశారు. ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ మార్పులు చేస్తున్నారు.

Also read: ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్..

#chandrababu #tdp #ap #gannavaram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe