Bank Holidays : ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు 11రోజులు.. లిస్టు విడుదల చేసిన ఆర్బీఐ

ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని రకాల బ్యాంకులు 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఆదివారాలతో పాటు; రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులు, పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజులు మూసి ఉంటాయి.

Bank Holidays : ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవులు 11రోజులు.. లిస్టు విడుదల చేసిన ఆర్బీఐ
New Update

Bank Holidays In February : ఫిబ్రవరి(February) లో దేశవ్యాప్తంగా(India Wide) అన్ని రకాల బ్యాంకులు 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ(Private Banks) ఆదివారాలతో పాటు; రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులు, పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజులు మూసి ఉంటాయి. ఫిబ్రవరి నెలలో బ్యాంకుల సెలవుల లిస్టు(Bank Holidays List) ను ఆర్బీఐ(RBI) విడుదల చేసింది. సెలవులను బట్టి బ్యాంకు పనులను సర్దుబాటు చేసుకోవడం మంచిది. అయితే, బ్యాంకులు మూతపడినప్పటికీ, ఆన్‌లైన్ విధానంలో ఆర్థిక లావాదేవీలు(Online Payments) నిర్వహించవచ్చు.

ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితా:

  • ఫిబ్రవరి 4 - ఆదివారం
  • ఫిబ్రవరి 10- రెండవ శనివారం
  • ఫిబ్రవరి 11- ఆదివారం
  • ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో సెలవు)
  • ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు)
  • ఫిబ్రవరి 18- ఆదివారం
  • ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు)
  • ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో సెలవు)
  • ఫిబ్రవరి 24- రెండవ శనివారం
  • ఫిబ్రవరి 25- ఆదివారం
  • ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు)

ఇది కూడా చదవండి: 38 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు..ఇవన్ని ఏ రాజు దగ్గర ఉన్నాయో తెలుసా?

#february #rbi #bank-holidays-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి