తెలంగాణలో నిన్న జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 17 ఎంపీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 64.74 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఓ తండాలో 100 శాతం పోలింగ్ నమోదుకావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: ఆ ప్రాంతంలో 100 శాతం పోలింగ్.. ఎక్కడంటే
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తండాలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలలతో కలిపి మొత్తం 210 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు.
Translate this News: