YS Jagan: బెంగుళూర్లో మాజీ సీఎం జగన్ న్యూ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు వైట్ షర్ట్ లో కనిపించే జగన్..తాజాగా, వైట్ కుర్తాలో మెరిశారు. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగారు. దీంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియా ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నాయి. ఇది చూసిన YCP శ్రేణులు గతంలో ఈ తరహా లుక్ లో జగన్ ను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
పూర్తిగా చదవండి..AP: బెంగుళూర్లో మాజీ సీఎం డిఫరెంట్ లుక్.. తొమ్మిది రోజుల తర్వాత..
మాజీ సీఎం జగన్ బెంగళూరు నుంచి ఇవాళ తాడేపల్లికి రానున్నారు. ఇదిలా ఉంటే, జగన్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు వైట్ షర్ట్ లో కనిపించే జగన్ తాజాగా వైట్ కుర్తాలో కనిపిస్తున్నారు. బెంగళూరులో అభిమానులతో దిగిన జగన్ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
Translate this News: