YCP: లైటింగ్‌ కాంతుల్లో మెరిసిపోతున్న వైసీపీ కార్యాలయం!

తాడేపల్లిలోని వైసీపీ  ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.

YCP: లైటింగ్‌ కాంతుల్లో మెరిసిపోతున్న వైసీపీ కార్యాలయం!
New Update

YCp:  మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,వైసీపీ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. సాధారణ కార్యకర్త నుంచి అధినేత జగన్‌ వరకు కూడా గెలుపు మీద ధీమాగానే ఉన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలంతా కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాడేపల్లిలోని వైసీపీ  ప్రధాన కార్యాలయాన్ని వైసీపీ జెండారంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు.

Also read:  అందరూ సమన్వయంగా ఉండాలి.. కార్యకర్తలకు పిలుపునిచ్చిన జగన్‌

#tadepalli #ycp #office
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe