Kottu Satyanarayana: మాజీ సీఎం జగన్ కు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లిగూడెంలో వైసీపీ కార్యకర్తలు, నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదని అన్నారు. జగన్ ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టి ఐప్యాక్ టీం ను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో వైసిపి ఓటమిపాలైందని అన్నారు. జగన్ చేసిన తప్పులే వైసిపి పరాజయానికి కారణం అని వ్యాఖ్యానించారు. ఐప్యాక్ సంస్థ ఒక పనికిమాలిన సంస్థ దాని నమ్ముకుని జగన్ ఎన్నికల్లో దిగారని విమర్శించారు.
Kottu Satyanarayana: జగన్‌కు మాజీ మంత్రి ఊహించని షాక్
AP: జగన్‌కు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ షాక్ ఇచ్చారు. జగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదని అన్నారు. జగన్ చేసిన తప్పులే వైసిపి పరాజయానికి కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.