Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి హైకోర్టును ఆశ్రయించారు. తనకు 4+4 భద్రత తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని..భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా చేసింది. ఆలోగా పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి ఆదేశించింది.
Ambati Rambabu: హైకోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు
AP: మాజీ మంత్రి అంబటి హైకోర్టును ఆశ్రయించారు. తనకు 4+4 భద్రత తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని..భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోర్టును కోరారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా చేసింది.
Translate this News: