Sunil Kumar Yadav Interview: ఏలూరులో గెలుస్తా...సీఎం జగన్‎కు బహుమతి ఇస్తా..ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్య్యూ..!

వైసీపీ వ్యూహాలకు భయపడే టీడీపీ తన అభ్యర్థిని కడప నుంచి ఏలూరుకు తీసుకువచ్చిందన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్.ఏలూరులో తాను గెలవడం పక్కాని ధీమా వ్యక్తం చేశారు. సునీల్ కుమార్ యాదవ్ ఆర్టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

New Update
Sunil Kumar Yadav Interview: ఏలూరులో గెలుస్తా...సీఎం జగన్‎కు బహుమతి ఇస్తా..ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్య్యూ..!

Sunil Kumar Yadav Interview :  ఏలూరు(Eluru) లో తాను గెలవడం పక్కాని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ(YCP) ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్(Sunil Kumar Yadav). ఏలూరు జిల్లాలో నాయకులు లేకే టీడీపీ(TDP) కడప(Kadapa) నుంచి అభ్యర్థిని తెచ్చుకుందన్నారు. వైసీపీ వ్యూహాలకు భయపడే టీడీపీ తన అభ్యర్థిని కడప నుంచి పుట్టా మహేశ్ యాదవ్ ను నెల్లూరు తీసుకువచ్చిందన్నారు. నేను స్థానికుడిని..ఇక్కడి ప్రజలు, రైతుల కష్టాలను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాను. ఇక్కడి సమస్యలు ఏంటో నాకు పూర్తిగా తెలుసు..ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడిని ఏలూరు ప్రజలపై రుద్దుతామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏలూరులోనే కాదు రాష్ట్రం మొత్తం టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏలూరు పార్లమెంటులో వైసీపీ భారీ మెజార్టతో గెలువడం ఖాయమన్నారు. ఏలూరు గెలిచి.. సీఎం జగన్(CM Jagan) కు బహుమతిగా ఇస్తానంటున్న కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆర్టీవీ(RTV) కి ఇచ్చిన ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ పూర్తి వీడియోను ఇక్కడ చూడండి.

ఇది కూడా చదవండి : విశాఖలో డ్రగ్స్ బానిసలుగా టెన్త్ స్టూడెంట్స్..కారణం వాళ్లే: విష్ణుకుమార్ రాజు సంచలన ఇంటర్వ్యూ.!

Advertisment
తాజా కథనాలు