మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మార్కెట్లో ఏ మొబైల్‌కి క్రేజ్ ఎక్కువగా ఉందని థింక్ చేస్తున్నారా? అయితే ఈ లెక్కలు మీ కోసమే..! Xiaomi ఇండియా నుంచి తాజాగా విడుదలైన రెడ్ మీ 12(Redmi 12) సిరీస్ ప్రారంభించిన తొలి రోజే రికార్డుల మోత మోగించింది. దేశంలో ప్రారంభించిన ఫస్ట్ డేనే 3లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది, ఫ్లాగ్షిప్-గ్రేడ్ డిజైన్‌తో పాటు ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడంతో రికార్డ్ సేల్స్‌ని కొల్లగొట్టింది. సాధారణ ధరకే అసాధారణమైన పనితీరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తోన్న ఈ మొబైల్‌ని ఆన్లైన్లో బుక్ చేసుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు అదనపు తగ్గింపులు అందుబాటులో ఉండడంతో.. Mi.com, Flipkart.com, Amazon.com, Mi Home, Mi Studio లాంటి సైట్లకు ఈ ఫోన్‌ని బుక్ చేసుకోవడం కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు.
పూర్తిగా చదవండి..అదిరే స్మార్ట్‌ఫోన్.. లాంచ్ రోజే 3లక్షల యూనిట్ల అమ్మకాలు.. క్రేజ్ అంటే ఇదే కదా బాసు!
మార్కెట్లో రిలీజైన తొలి రోజే రెడ్ మీ 12 సిరీస్ దుమ్మురేపింది. ఏకంగా 3లక్షల యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది. ఫ్లిక్‌కార్ట్, అమెజాన్‌లో రెడ్ మీ 12 సిరీస్ 5జీ బుక్ చేసుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మీ వద్ద ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉన్నట్లయితే Redmi 12 4G లేదా Redmi 12 5Gకి చెందిన 4GB RAM వేరియంట్ కొనుగోళ్లపై రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
Translate this News: