ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అందించిన సమాచారం ఆధారంగా, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ నివేదికలో ప్రచురించింది. సింగపూర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా 195 దేశాలకు ప్రయాణించవచ్చు.
పూర్తిగా చదవండి..వరల్డ్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ లో సింగపూర్ అగ్రస్థానం!
హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రచురించిన నివేదికలో వరల్డ్ లోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 195 దేశాలను సందర్శించవచ్చు. ఇదే జాబితాలో భారత్ కు 82వ స్థానం దక్కింది.
Translate this News: