/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
Wine Shops Closed In Telangana: ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి మద్యం బాటిళ్లు కొని తాగుతూ.. మరోవైపు మండే ఎండలను తట్టుకునేందుకు చల్లటి బీర్లు తగలనుకున్న మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు డ్రై డే ప్రకటించింది. మే 11 సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. అలాగే ఎన్నికల ఫలితాల నాడు జూన్ 4న కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి.
Telangana Government Declared Dry Day For 48Hrs. From May 11 To May 13 Wines Will Be Closed In Telangana#wines #winesclosed #LokSabhaElections2024 pic.twitter.com/SuMXJdZVFm
— Vijay Reddy (@vijay_reports) May 8, 2024