/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T181157.668-jpg.webp)
ఎండాకాలంలో ప్రతిఒక్కరు దాహం తీర్చుకునేందుకు డ్రింక్స్ తాగుతుంటారు. అలాంటి నేచురల్ డ్రింక్స్‌లో కొబ్బరిబోండాం కూడా ఒకటి. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.ఈ కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. జీవక్రియని మెరుగ్గా చేసి కొవ్వుని తగ్గిస్తాయి.ఎండాకాలంలో చాలా మంది కొబ్బరి బోండాం నీరు తాగుతారు. దీని వల్ల దాహం తీరుతుంది. అయితే, దీని వల్ల బరువు కూడా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి.