Protem Speaker: ఎంపీలతో ప్రమాణం చేయించే ప్రొటెం స్పీకర్ ను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
లోక్ సభలో కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ ను లోక్‌సభతో పాటు రాజ్యసభలో పదవీకాలం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆయన రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఎన్నికలను ఆయనే నిర్వహిస్తారు.