Governor: తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. లోకసభ ఎన్నికల వేళ ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుండగా ఆమె ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు తదుపరి గవర్నర్ ఎవరనేది ఆసక్తికర అంశంగా మారింది.
పూర్తిగా చదవండి..TS: తెలంగాణకు కొత్త గవర్నర్.. ఆయనకే బాధ్యతలు!
తమిళిసై రాజీనామాతో తదుపరి తెలంగాణ గవర్నర్ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల వేళ కొత్త గవర్నర్ నియామకం లేనట్లే తెలుస్తోంది. అప్పటివరకూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Translate this News: