Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక!

గత కొన్ని రోజులుగా 84 దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని WHO తెలిపింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త కోవిడ్ వేరియంట్లు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

New Update
China new virus:నిమోనియా మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చైనాకు డబ్ల్యూహెచ్వో ఆదేశం

Covid: ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నివారాలుగా 84 దేశాల్లో తీవ్రత కనిపిస్తోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. కోవిడ్‌ ఇంకా మనతోనే ఉంది అన్ని దేశాల్లో వ్యాపిస్తోంది అని.. డాక్టర్‌ మరియా ఖర్కోవ్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు