KTR : మంచినీళ్ల ట్యాంక్ లో కోతి కళేబరాలు..ట్విట్ చేసిన కేటీఆర్! నందికొండ వాటర్ ట్యాంక్‌లో వానరాల కళేబరాలు వెలుగుచూసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. By Durga Rao 04 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Nandi Konda : నందికొండ వాటర్ ట్యాంక్(Water Tank) లో వానరాల(Monkey's) కళేబరాలు వెలుగుచూసిన ఘటనపై బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాగునీటి ట్యాంకుల శుభ్రత నిర్వహణలో మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల శ్రేయస్సు కన్నా ప్రజారోగ్యం అన్నా ఈ ప్రభుత్వానికి లెక్కలేదని.. రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. What a shameful state of affairs in the Telangana Municipal department Periodical cleaning & routine Maintenance which are standard protocols to be followed are being neglected Governance has been in shambles because the Congress government prioritised politics over public… https://t.co/Ooz7RnFOVE — KTR (@KTRBRS) April 3, 2024 Also Read : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలిపివేత.. #ktr #killed-monkeys #congress-government #water-tank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి