Andhra Pradesh: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమిదే హవా.. RTV పోస్ట్‌పోల్‌ స్టడీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Andhra Pradesh: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమిదే హవా.. RTV పోస్ట్‌పోల్‌ స్టడీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్‌ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే.

1. కొవ్వురు: టీడీపీ - ముప్పిడి వెంకటేశ్వరరావు
2. నిడదవొలు: జనసేన - కందుల దుర్గేష్
3. ఆచంట: టీడీపీ - పితాని సత్యనారాయణ
4. నరసాపురం: జనసేన - బొమ్మిడి నాయకర్
5. భీమవరం: జనసేన - పులవర్తి రామాంజనేయులు
6. ఉండి: టీడీపీ - రఘురామకృష్ణంరాజు
7. తణుకు: టీడీపీ - అరిమిల్లి రాధాకృష్ణ
8. తాడేపల్లిగూడెం: జనసేన - పోలిశెట్టి శ్రీనివాస్
9. దెందులూరు: వైసీపీ - అబ్బయ్యచౌది
10. ఉంగుటూరు: వైసీపీ - పుప్పాల వాసుబాబు
11. ఏలూరు: టీడీపీ - బడేటి చంటి
12. గోపాలపురం: టీడీపీ - మద్దిపాటి వెంకటరాజు
13. పోలవరం: వైసీపీ - తెల్లం రాజ్యలక్ష్మీ
14. చింతలపూడి: వైసీపీ - కంభం విజయరాజు
15. పాలకొల్లు: టీడీపీ - నిమ్మల రామానాయుడు

మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ -07, వైసీపీ -04, జనసేన - 04 స్థానాల్లో గెలవనున్నాయి. 

publive-image

#ap-exit-polls-2024
Advertisment
తాజా కథనాలు