CM Mamata Banerjee: సీఎం మమతకు తప్పిన పెను ప్రమాదం

సీఎం మమతా బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న క్రమంలో దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఆమె కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది.

CM Mamata Banerjee: సీఎం మమతకు తప్పిన పెను ప్రమాదం
New Update

CM Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న క్రమంలో దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఆమె కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది.

#cm-mamata-banerjee
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి