CM Mamata Banerjee: సీఎం మమతకు తప్పిన పెను ప్రమాదం

సీఎం మమతా బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న క్రమంలో దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఆమె కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది.

New Update
CM Mamata Banerjee: సీఎం మమతకు తప్పిన పెను ప్రమాదం

CM Mamata Banerjee:సీఎం మమతా బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న క్రమంలో దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతుండగా కాలు జారీ కింద పడిపోయారు. ఆమె కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు