TS Rains: తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్

TG: మండే వేసవిలో హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. బుధవారం, గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్
New Update

Rains In Telangana: హైదరాబాద్‌ తెలంగాణలో బుధవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం, గురువారం రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Also Read: నెత్తుటి చరిత్ర.! మావోయిస్టుల ఉద్యమాలు ఎక్కడ నీరుగారిపోతున్నాయి?

#rains-in-telangana #telangana-weather-update
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe