Cooler : 10 నిమిషాల్లో మీ ఇంటిలోని కూలర్ క్లీన్ చేయండి ఇలా!
మీ ఇంటిలోని కూలర్ దుమ్ముతో నిండి ఉందా? నిమిషాల్లో మీరు మీ కూలర్ ను శుభ్రం చేసుకోండి. దానికి మా దగ్గర సులభమైన పద్ధతులు ఉన్నాయి.అవి ఏంటో తెలుసుకోండి!
మీ ఇంటిలోని కూలర్ దుమ్ముతో నిండి ఉందా? నిమిషాల్లో మీరు మీ కూలర్ ను శుభ్రం చేసుకోండి. దానికి మా దగ్గర సులభమైన పద్ధతులు ఉన్నాయి.అవి ఏంటో తెలుసుకోండి!
వేసవి కాలంలో ఎక్కువ నీరు త్రాగాలి. వేడిని నివారించడానికి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వేసవిలో ప్రజలు రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలి? ఈ ప్రశ్నకు డాక్టర్ నుండి సమాధానం తెలుసుకుందాం.
తెలంగాణకు త్వరలోనే వర్ష సూచన ఉందని, ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందనిఐఎండీ వివరించింది. రెండు రోజులు 7, 8 తేదీల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
మనం నివసిస్తున్న భూమే కాదు..ఈ ఖగోళం మొత్తం వింతల పుట్ట. మనకు ఈ విశ్వం గురించి తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. తాజాగా మన తిరుగాడుతున్న భూమి మీదనే కాకుండా అడుగున కూడా మహా సముద్రం ఉందని కనుగొన్నారు.ఈ డిస్కవరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
వాతావరణ శాఖ ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఎందుకు హెచ్చరిస్తుంది. ఈ మూడు నెలలు ఉత్తర భారతదేశం చాలా వేడిగా ఉంటుందని ఎందుకు చెబుతోంది. అసలు ఉష్ణోగ్రతలు పెరగాటానికి కారణాలు ఎంటో తెలుసుకోండి!
ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.
ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ ప్రారంభం నుంచే ఉక్కపోతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి మంచు కురుస్తోంది. హిమాచల్‌లోని గిరిజన జిల్లాలు కిన్నౌర్, లాహౌల్ స్పితి, కులు , చంబా జిల్లాల్లో మరోసారి మంచు కురుస్తోంది.మంచుతో పాటు మధ్య కొండ ప్రాంత జిల్లాల్లో రాత్రంతా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.